బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, వౌక, వొంటి, ఏకమైన.

 • It was all one sheet of waterఅంతా యేకజలమయముగా వుండెను.
 • one Ramaswamy bought itరామస్వామియనే వొకడు దాన్ని కౌన్నాడు.
 • It was one thing for you to buy a book and another for you to understand it నీవు వొక పుస్తకమును కొనుక్కోవడము సరేగాని నీవు దాన్ని తెలుసుకొనేది యెక్కడ.
 • they call one another names వొకరిని వొకరు తిట్టు కొంటారు.
 • one with another, the horses are worth 50 rupees each ఆ గుర్రాలుసరాసరి యాభై రూపాయలు వెల అవుతున్నది.
 • It is all one to meనాకంతా వొకటే.

నామవాచకం, s, వొకడు, వొకతె, వొకటి.

 • mighty ones మహాపురుషుడు.
 • one by oneవౌకరొకరుగా, వొకటొకటిగా.
 • one and all యావత్తు పిన్నాపెద్దా,అంతా.
 • they become one with him అతనితో వొకటైపోయిరి.
 • little ones బిడ్డలు, పిల్లలు.
 • the other ones కడమవాండ్లు కడమవి.
 • the old onesముసలివాండ్లు పాతవి.
 • one would have imagined so అట్లా తోచడముసహజమే.
 • I for one shall go నేనైతే పోతాను.
 • one after anotherవొకరొకరుగా, వొకటొకటిగా.
 • they looked one at another వొకరినౌకరు చూచుకొన్నారు, పరస్పరము చూచుకొనిరి.
 • every one అందరు.
 • one who goes there అక్కడికి పొయ్యేవాడు.
 • some one యెవడో.
 • any oneయెవడైనా.
 • at one we arrived వొంటిఘంటకు చేరినాము.
 • when he says such one told him తనతో ఫలాని వాడు చెప్పినా డన్నప్పుడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=one&oldid=939332" నుండి వెలికితీశారు