బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, ఉద్యోగమునుపట్టిన, వ్యవహారసంబంధమైన, దివాణపుసర్కారు.

  • he gave me a private answer but he would not give me an official one తాను స్వంతముగా జవాబు వ్రాశినాడుగానివుద్యోగమునుబట్టి వ్రాయలేదు.
  • official duty సర్కారు పని, దివాణపు పని.
  • an official year దివాణపు లెక్క సంవత్సరము.

నామవాచకం, s, అధికారి, ఈ శబ్దము ముఖ్యముగా మంత్రికిగాని జవాబు నివీసుకుగాని చెల్లుతున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=official&oldid=939259" నుండి వెలికితీశారు