బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, తప్పు, నేరము, అపరాధము, ఉపద్రవము, ఆయాసము.

 • he pardoned their offences వాండ్ల తప్పులను క్షమించినాడు.
 • he gave themnooffence వాండ్లకు వాడేమి ఆయాసము చేయలేదు.
 • a captial offenceతలపొయ్యేనేరము.
 • a moral offence దునీ్ తి.
 • a cirminal offence దొంగతముమొదలైన రాజదండనకు అహన్నమైన తప్పు.
 • a civil offence శివిల్ కోర్టువారు శిక్షించవలసిన తప్పు.
 • a state offence రాజద్రోహము.
 • an offence againstpropriety అమర్యాద.
 • he took offence at what I said నేను చెప్పినదిఅతనికి ఆయాసమైనది.
 • he lived without offence వొకరికి వుపద్రవముచేయకుండా వుండినాడు.

నామవాచకం, s, (add,) impediment విఘ్నము.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=offence&oldid=939246" నుండి వెలికితీశారు