బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, మీదనుంచి.

 • (is the original sense, thus) he took his hand off the table బల్ల మీద నుంచి చేయ్యి అవతలికి తీసుకొన్నాడు.
 • they took their hats off తల మీద నుంచి టోపీలు తీసివేశినారు.
 • theypulled him off his bed వాణ్ని మంచము మీద నుంచి కిందికి యీడ్చినారు.
 • it is often expressed by వేయు, పెట్టు, పోవు.
 • to cut కోసుట.
 • to cut off కోసివేసుట.
 • they pushed him off వాణ్ని అవతలికి తోసివేసినారు.
 • he left off reading Tamil అరవము చదవడము విడిచిపెట్టినాడు.
 • he poured the water off నీళ్ళను వంచి వేసినాడు.
 • he took off the skin తోలును తీసివేసినాడు, వొలిచివేసినాడు.
 • the horsefell off in flesh ఆ గుర్రము చిక్కిపోయినది.
 • PHRASES, he is off బయలుదేరినాడు, పారిపోయినాడు, పడ్డాడు, పరిగెత్తుతూ వున్నాడు.
 • the stream carried me off my legs ఆ ప్రవాహము నా కాళ్ళను భూమి మీద ఆననీయలేదు.
 • he waited on the off side of the house ఇంటికి అవతలి తట్టున కనిపెట్టుకొని వుండినాడు.
 • the horse is off his feed ఆ గుర్రము మేత యెత్త లేదు.
 • the off side of a horse గుర్రానికి అవతలి తట్టు, అనగా గుర్రానికి కుడి తట్టు.
 • off and on he was employed in that work ten years వాడప్పుడప్పుడు ఆ పనిలో వుండినదంతా చేరిస్తే పది యెండ్లు అవుతున్నది. he read it off hand

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=off&oldid=939244" నుండి వెలికితీశారు