బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, సంభవించుట, కలుగుట, తోచుట, స్ఫురించుట. a death occurred there to-day అక్కడనే డొక చావు సంభవించినది. this occured to his thaughts ఇది అతనికి తోచినది. when it occured to me అది నాకు స్ఫురించినప్పుడు. the name does not To Occur to me just now ఆ పేరు నాకు యిప్పుడు జ్ఞాపకము రాలేదు. this tree rarely To Occurs ఈ చెట్టు దొరకటం అపురూపము. this word To Occurs in that verse ఆ శ్లోకములో యీ శబ్దము వస్తున్నది. if elision To Occurs లోభము వస్తే.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=occur&oldid=939215" నుండి వెలికితీశారు