బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, జరుగుట, నడుచుట.

  1. this custom still obtains among them యీ వాడిక యింకా వాండ్లలో జరుగుతున్నది, నడుస్తున్నది.

క్రియ, విశేషణం, పొందుట, సంపాదించుట.

  1. he obtained much creditచాలా ప్రసిద్ధిని పొందినాడు.
  2. he obtained that employment ఆ వుద్యోగము అతనికి లభించినది.
  3. I obtained this book from him అతని వద్ద యీ పుస్తకము నాకు దొరికినది.
  4. how did you obtain this? యిది నీకెట్లా దొరికినది, చిక్కినది, సంపాదించినావు.
  5. I could not obtain leave నాకు శలవు చిక్కదు.
  6. I obtained a cart from his house వాడింట్లో నుంచి వొక బండిని తెప్పించినాను.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=obtain&oldid=939191" నుండి వెలికితీశారు