obsolete
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, వాడిక లేని, యిప్పట్లో వాడుక లేని, చెల్లని.
- an obsolete custom యిప్పట్లో లేని వాడుక.
- that practice is now obsolete ఆ మర్యాద యిప్పుడు లేదు.
- an obsolete word యిప్పుడు చెల్లని మాట, యిప్పట్లో ప్రయోగము లేని మాట.
- this is an obsolete phrase యీ ప్రయోగము యిప్పుడు వాడిక లేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).