బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, to force నిర్బంధించుట, బలాత్కారము చేసుట.

  • or to favour దయచేసుట.
  • he obliged me to go నను పొమ్మని నిర్బంధించినాడు.
  • his poverty obliged him to sell his house అతను దరిద్రముచేత యిల్లు అమ్ముకోవలసి వచ్చినది.
  • will you oblige me by going there tomorrow?నా మీద దయ వుంచి రేపు అక్కడికి పోతావా.

క్రియ, విశేషణం, read, నన్ను పొమ్మని.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=oblige&oldid=939142" నుండి వెలికితీశారు