బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, పెంచుట, పోషించుట, సాకుట, కాపాడుట.

  • the water nourishes the tree నీళ్లు చెట్టును సాకుతున్నది.
  • they nourished hopes of his return అతను మళ్ళీ రాబోతాడనే ఆశను పెట్టుకొనివుండిరి.
  • he nourished hatred against them వాండ్ల మీద ద్వేషమును పెట్టుకొని వుండినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nourish&oldid=939030" నుండి వెలికితీశారు