బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, విచారణ, పరామరిక, సమాచారము, ప్రకటన.

 • or advertisement ప్రకటన కాకితము, చాటింపు.
 • he sent me notice నాకువర్తమానము పంపించినాడు.
 • I recievedd notice of his arrival వాడుచేరిన సమాచారము నాకు తెలిసినది.
 • It escaped my notice అది నాకు తగల లేదు.
 • this will not escape his notice యిది వాడికి దాగదు, తెలియక పోదు.
 • they gave notice of the sale అమ్మకమును గురించిప్రకటన చేసినారు.
 • I brought this to his notice దీన్ని ఆయనకుతెలియ చేసినాను.
 • the sheriff sold the house at a short notice నాజరు ఆ యింటిని వ్యవధానము లేకుండా అమ్మినాడు.
 • a book deserving notice ముఖ్యమైన గ్రంథము.
 • this is an objection worthy of notice యిది ముఖ్యమైన ఆక్షేపణ, ఘనమైన ఆక్షేపణ.
 • these do not deserve notice యివి స్వల్పములు, విముఖ్యములు.
 • he thrust himself into notice తానే పోయి యెదట పడ్డాడు.
 • he took no notice of me నన్ను వుపేక్ష చేసినాడు, నన్ను అలక్ష్యము చేసినాడు, నన్ను విచారించలేదు.
 • I saw I had been robbed but took no notice of it నా సొమ్ము కొళళపోయినది తెలిసిన్ని తెలియనట్టు వుంటిని.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=notice&oldid=939017" నుండి వెలికితీశారు