note
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, చూచుట, తెలుసుకొనుట, విచారించుట, లక్ష్యములోపెట్టుట, జ్ఞాపకార్ధము సంగ్రహముగా వ్రాసుకొనుట. నామవాచకం, s, mark, token, గుర్తు, ఆనవాలు, సంజ్ఞ.
- or reputation కీర్తి, ప్రసిద్ధి.
- voice, tune కంఠ స్వరము, స్వరము.
- a false note అపస్వరము.
- or letter చీటి, పురోణి.
- or bank note నోటు.
- a note of hand పురోణి, సాక్షులు లేని పత్రము.
- or commentary టీక, వ్యాఖ్యానము, భాష్యము, వివరణము.
- a note of interrogation ప్రశ్న ద్యోతకమైన గుర్తు.
- a note of admiration ఆశ్చర్యదిద్యోతకమైన గుర్తు.
- a man of note ప్రసిద్ధుడు.
- a man of no note అప్రసిద్ధడు, అనామధేయుడు.
- I have taken note where that book is ఆ పుస్తకము వుండే దిక్కు తెలుసుకొన్నాను.
- this is worthy of note యిది ముఖ్యముగా విచారించవలశిన పద్దు.
- he took no note of this అతను దీన్ని లక్ష్యము చేయలేదు.
- or short hint షరా, వివరము.
- or memorial, register యాదాస్తు, పుస్తకము.
- while they were comparing notes వారువారు చూచిన దాన్ని దాఖలా చూచుకొంటూ వుండగా. inActsX, 14.common (సామాన్యము) or unclean," for the wordcommon, C correctly says, samanya, but all the other versions say "unclean or unclean," rendering common thus, ప్రతిషిద్ధ A; నిషిద్ధ B; అశుద్ధ G; అసహ్య H; ఏహ్యము P; (that is, disgusting:) while they render unclean thus : అపవిత్రము C. అశుచి A. B; అసహ్యము P.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).