బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, (remarkable) ప్రసిద్ధమైన, ప్రచురమైన, దొడ్డ, తగిన.

  • a notable event అతి ప్రసిద్ధమైన కార్యము.
  • or careful జాగ్రత్త గల.
  • a notable woman ప్రౌడురాలు.
  • she is a very notable యిది మంచి పనిమంతురాలు.
  • he gives a notable reason for what he did తాను చేశిన దానికి దొడ్డ సమాధానము చెప్పినాడు.
  • the notables (a French phrase) ఊరి పెద్దలు, ముఖ్యులు, కర్తలు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=notable&oldid=939005" నుండి వెలికితీశారు