బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, కాదు, లేదు.

  • they are not here వాండ్లు యిక్కడ లేరు.
  • this is not mine ఇది నాది కాదు.
  • not forgetting this దీన్ని మరువకు.
  • do not go పోవద్దు.
  • I do not want this ఇది నాకు వద్దు, యిది నాకు అక్కర లేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=not&oldid=939003" నుండి వెలికితీశారు