బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, పేరుకువుండే, పేరుమాత్రానికి వుండే.

  • he is a nominal christian వాడు పేరుకు కిరస్తానివాడు.
  • a nominal punishment; or, merely nominal punishment పేరుకు శిక్ష, అనగా అతిస్వల్పమైన శిక్ష.
  • the difference is merely nominal నిజమైన వ్యత్యాసము లేదు, పేరుకే బేధము కలదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nominal&oldid=938948" నుండి వెలికితీశారు