nobody
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, యెవరు లేరు.
- nobody says so అట్లా యెవరు అనరు.
- the church is nobody''s property గుడి వొకరి సొత్తు కాదు.
- I told nobody నేను యెవరితోను చెప్పలేదు.
- nobody will be the wiser మనకు తప్ప యెవరికి తెలియదు.
- nobody wanted it అది యెవరికిఅక్కర లేదు.
- the painter who pleased everybody and nobody అందరి దూషణకూ భూషణకున్ను పాత్రుడుగా వుండే చిత్రగాడు.
నామవాచకం, s, (add,) they are mere nobodies వాండ్లు వట్టిఅనామధేయులు, అల్పులు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).