noble
(nobleman నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s., one who is ennobled రాజువల్ల యివ్వబడ్డ గొప్ప పట్టము గలవాడు, సంస్థానాధిపతి.
- the nativenobles as the rulers of Coorg &c.
- are called Rajahs రాజులు,నవాబులు.
విశేషణం, I.
- Of an ancient and splendid family అనాది ప్రసిధ్ధ వంశస్థుడైన.
- he is of noble blood అతను గొప్ప వంశస్థుడు.
- 2. Exalted to a rank above commonality గొప్ప దర్జా గల, ఘనులైన.
- 3.Great, worthy, illustrious: both men and thingsగొప్ప, ఘనమైన, ప్రసిద్ధమైన.
- a noble poet ప్రసిద్ధుడైన కవి.
- a noble steed దొడ్డ గుర్రము.
- 4.Magnificent, stately గంభీరమైన, దివ్యమైన.
- a noble parade కవాయిత్తు చేసే దివ్యమైన మైదానము.
- 5.Free, generous, liberal ధారాళము గల, ఉదారియైన.
- he is a noble spirit అతను మహా దాత.
- 6.Principal ముఖ్యమైన.
- the heart is one of the noble parts of the body హృదయము శరీరము యొక్క ఆయపట్లలో వొకటి.
- "The Most Noble" (a title) బహాదరు.(H). Noble, n. s.
- a coin పూర్వకాలపు వొక విధమైన బంగారు నాణ్యము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).