newfangled
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, కొత్తగా కల్పించిన, నూతన సృష్టియైన, లోకములో లేని,విపరీతమైన, వింతైన, చోద్యముగా వుండే, యిది తిరస్కార ద్యోతకమైన శబ్దము.
- newfangled expressions యెన్నడు వినని కనని మాటలు.
- he has built his house in a newfangled style లోకములో లేని తరహగా యిల్లు కట్టించినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).