net
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, వలను అల్లుట, వల వేసి పట్టుట. what did you net in this bargain? యీ బేరములో నీకేమి నికరము తేలినది? విశేషణం, clean తేలిన, నికరమైన.
- the net balance నికరముగా యేర్పడ్డ నిలువ.
నామవాచకం, s, వల.
- a large bag made of net చిక్కము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).