nervous
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, నరముల మయముగావుండే, బలము గల, బలిష్ఠమైన, దార్ఢ్యమైన.
- this book is written in a nervous style బహు ధాటిగా వ్రాసిన గ్రంథము.
- or timid, weak పిరికి, బలహీనమైన.
- it makes me quite nervous నా వొళ్లు ఝల్లుమంటున్నది, నా వొళ్ళు గడగడమని వణుకుతున్నది.
విశేషణం, (add,) At first I was a little nervous మొదట రవంతసందేహిస్తిని, కాస్తభయముగా వుండినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).