బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, సమీపము, యిరుగు, పొరుగు, యిరుగు వాండ్లు, పొరుగువాండ్లు.

  • in this neighbourhood యీ సమీపమందు, యీ ప్రాంతమందు.
  • in the neighbourhood of the town ఆ పట్టణ సమీపమందు.
  • that is a good neighbourhood అది మంచి ప్రాంతము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=neighbourhood&oldid=938822" నుండి వెలికితీశారు