neglected
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, అశ్రద్ధచేయబడ్డ, ఉపేక్ష చేయబడ్డ, అలక్ష్యము చేయబడ్డ,అసడ్డ చేయబడ్డ.
- verses cited from a neglected poet అప్రసిద్ధమైన కావ్యములో నుండి వుదహరించిన శ్లోకములు.
- a neglected garden పాడు తోట.
- a neglected child దిక్కుమాలిన పిల్ల.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).