బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, అగత్యమైన, అవశ్యకమైన, నిండా అక్కరైన.

  • is it necessary to go now? ఇప్పుడు పోవలసినది అగత్యమా.

నామవాచకం, s, అగత్యమైనది.

  • Bread is a necessary of life ప్రాణానికి అన్నము అగత్యమైనది.
  • Necessaries or articles wanted అగత్యమైన సామానులు.
  • he denied his daughter the common necessaries of life కూతురికి కూడు గుడ్డ పెట్టనన్నాడు.
  • he went to the necessary దొడ్డికి పోయినాడు, బహిర్దేశమునకు పోయినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=necessary&oldid=938778" నుండి వెలికితీశారు