బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, i. e. cattle గొడ్లు, పశువులు. విశేషణం, అంగుగా వుండే, గరాగరికగా వుండే, నాణ్యమైన, విలక్షణమైన.

  • neat handed తీర్పరియైన, తీరిన.
  • or grand దివ్యమైన.
  • sometimes this is used in scorn దీన్ని తిరస్కారముగా ప్రయోగిస్తారు.
  • this is a neat commentary ఇది దివ్యమైన వ్యాఖ్యానము, అనగా దిక్కుమాలిన వ్యాఖ్యానము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=neat&oldid=938770" నుండి వెలికితీశారు