బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, కొంచెం తక్కువగా.

  • he is nearly dead చచ్చేగతిగావున్నాడు, కొన ప్రాణంతో వున్నాడు.
  • this string is nearly long enough ఈ తాడు నిడివి చాలీచాలక వున్నది.
  • it is nearly a year ago సంవత్సరము కావచ్చినది.
  • nearly half అర వాసి.
  • the work is nearly done ఆ పని కావచ్చినది.
  • it was nearly falling పడిపోయేటట్టు వుండినది.
  • he is nearly related to them వారికి చాలా సమీప బంధువుడు.
  • you are very nearly concerned in this ఇది నీకు నిండా అవసరమైన పని, ఆగత్యమైన పని.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nearly&oldid=938767" నుండి వెలికితీశారు