బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, లేదు, కాదు, అంతేకాకుండా, సహితము.

  • he said nay అతను కాదన్నాడు, లేదన్నాడు.
  • nay do not say so వద్దు అట్లా అనక.
  • nay I cant tell సరే నే నెరగను.
  • nay in his life time వాడు ప్రాణముతో వుండగా సహితము.
  • he and his father, nay his grand father, live there still వాడు వాడి తండ్రి యిది గాకుండా వాడి తాత సహితము యింకా అక్కడే వున్నారు.
  • the rains hindering me many days (nay sometimes weeks together) శానా దినములు మాత్రమే కాదు వారాలు తరబడి వాన చేత నాకు అభ్యంతరమైనందున.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nay&oldid=938764" నుండి వెలికితీశారు