nauseous
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, వాకర వచ్చే, చీదరైన, అసహ్యమైన.
- to render the dose less nauseous they put some salt in it అంత వెగటు లేకుండా వుండడానకు ఆ మందులో కొంచెము వుప్పు వేస్తారు.
- nauseous flattery అసహ్యకరమైన స్తోత్రము, చీదరగా వుండే స్తోత్రము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).