బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, జాతి, ఏకదేశస్థులు, ఒక సీమ వాండ్లు.

  • the Telugu nation తెలుగు వాండ్లు.
  • the Tamil nation అరవవాండ్లు.
  • the English nation is spread throughout all lands ఇంగ్లీషు వాండ్లు దేశదేశానికి వ్యాపించి వున్నారు.
  • her death was much regretted by the nation ఆమె చావుకు అందరూ యేడ్చినారు.
  • those of our nation మన వాండ్లు, మన జాతి వాండ్లు.
  • there are more than ten nations in Europe యూరపు ఖండములో పదికి పైగా జాతులు వున్నవి.
  • these are the English, the French, the American, the Russian &c.
  • The feathered nations పక్షి జాతులు.

నామవాచకం, s, (add,) People of all nations అన్ని దేశస్థులు; నానా దేశపు వాండ్లు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=nation&oldid=938731" నుండి వెలికితీశారు