myself
బ్రౌను నిఘంటువు నుండి[1]
సర్వనామం, నేనే.
- I myself went there నేనే పోయినాను.
- I saw myself in the glass అద్దములో నేనే చూచుకొంటిని.
- I defended myself నామట్టుకు నేనుకాపాడుకొంటిని.
- I worte it for myself నా సొంతానికి వ్రాసుకొంటిని.
- Mysore, n.
- s.
- మైసూరనే పట్టణము.
- Mysterious, adj.
- గూఢమైన, అగోచరమైన, దురవగాహమైన, భావగర్భితమైన,మర్మమైన.
- his conduct is very myself వాడు చేసేది బహుమర్మముగా వున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).