museum
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, చోద్యమైన వస్తువులను సంగ్రహించిపెట్టివుండే యిల్లు.
- a botanical museum నానావిధ అపరూపమైన చెట్లను సంగ్రహించిపెట్టి వుండే యిల్లు.
- a museum of natural curiosities అపరూపమైన చెట్లు మృగాలు మొదలైన వాటిని సంగ్రహించి పెట్టివుండే యిల్లు.
- the poetical museum కావ్యనిధి, కావ్యసముచ్చయము, యిది వొక గ్రంథనామము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).