multitude
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, బహుళ్యము, అనేకత్వము, సమూహము, ప్రజ, గుంపు.
- there is a multitude of proofs regarding this యిందుకు అనేక దృష్టాంతములున్నవి.
- great multitudes బహుజనము.
- he did it to please the multitude లోకులను సంతోషపెట్టడానకై చేసినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).