mow
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, వామి, గట్టివామి. క్రియ, విశేషణం, కోసుట, కోతకోసుట, కొడవలితో కోసుట.
- the cannon mowed down the multitude ఫిరంగి దెబ్బకు జనులు చాపచుట్టుగా పడ్డారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).