బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, కదిలిన, జరిగిన.

  • she was much moved at hearing this దీన్ని విని మహా వ్యాకులపడ్డది.
  • he was not moved at all I said నేను చెప్పినదంతా వాడికి లక్ష్యములేదు.
  • he was much moved at seeing this దీన్ని చూచి వాడికి మహా అగ్రహము వచ్చినది, నిండా ఆయాసమైనది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=moved&oldid=938526" నుండి వెలికితీశారు