mottled
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, చిత్రవిచిత్రమైన.
- (as a large cowry shell పెద్దగవ్వవలె) నానావర్ణములుగల, బొల్లి, బట్ట.
- a mottled cow బొల్లిఆవు,బట్టావు.
- a mottled dove పొడలగువ్వ.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).