mortality
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, చావు, మరణము.
- or human nature మర్త్యత్వము.
- this produced a great mortality యిందుచేత ప్రజాక్షయమైనది.
- శానా మందిచచ్చినారు.
- the bills of mortality యీ వూరిలో యిందరు చచ్చినారనే లెక్క.
- within the bills of mortality వూరి పొలిమేరకు లోగా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).