morals
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, plu. నీతి.
- a book on morals నీతి శాస్త్రము, హితోపదేశము.
నామవాచకం, s, conduct, behaviour ఆచారము, నడత.
- I don't think much of his morals వాని నడత మంచిది కాదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).