moon
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, చంద్రుడు.
- halfmoon అర్ధచంద్రుడు, నెలవంక.
- new moon అమావాస్య.
- full moon పున్నమ.
- the light fortnight of the moon శుక్లపక్షము, వెన్నెల కాలము.
- the dark fortnight of the moon కృష్ణ పక్షము.
- nothing on this side of the moon can injure him వాడికి ఐహిక దుఃఖము తీరినది, అనగా చచ్చెను.
- the man in the moon ఆకాశరామయ్య, గగన కుసుమము, శశశృంగము.
- or a kind of lantern వొక విధమైన గుండ్రము గా వుండే లాంతరు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).