mood
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, రసము, భావము.
- he was in angry mood కోపరసము కలవాడుగా వుండినాడు.
- she was in a melting mood ఆమె శోకరసము కలదిగా వుండినది.
- a mood in grammar లకారము.
- the indicative mood నిశ్చితార్థ ప్రయోగము.
- the subjunctive mood సంశయార్థక ప్రయోగము.
- the potential mood శక్త్యర్థక ప్రయోగయము.
- theinfinitive mood తుమునర్థక ప్రయోగము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).