బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, బ్రహ్మాండమైనది, విపరీతమైనది, వికృతాకారమైనది, క్రూర జంతువు.

  • villain, wretch దుర్మార్గుడు.
  • that elephant is a monster అది బ్రహ్మాండమైన యేనుగ.
  • what a monster of a goat! యెంత బ్రహ్మాండమైన మేకపోతు! the monsters of the deep సముద్రములో వుండే క్రూర జంతువులు.
  • the monster howitzer బ్రహ్మాండమైన ఫిరంగి, అఘోరమైన ఫిరంగి.
  • the child is a monster ఆ బిడ్డ బ్రహ్మాండమైనది, వికృతాకరము గలది, వికారమైనది, అనగా రెండు తలలు కోరలు మొదలైన అవయవములుగలది.
  • a monster balloon బ్రహ్మాండమైన గుమ్మటము.
  • one who ill-treats అ woman రాక్షసుడు, దానవుడు.
  • or stabber of a woamn హఠాత్తున స్త్రీలను పొడిచే వాడు.
  • that monster killed her child ఆ ఘాతకి తన బిడ్డను చంపినది.
  • a monster meeting బ్రహ్మాండమైన సభ, నిండా గొప్పగుంపు, పెద్దకూటము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=monster&oldid=938409" నుండి వెలికితీశారు