బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, మితమైన, మట్టైన, కొంచెము, కొద్దిపాటి, తగుమాత్రమైన.

  • a moderate man శాంతుడు.
  • he had moderate success వాడికి కొంచెము అనుకూలమైనది.
  • they are moderate tradesmen సామాన్యులైన వర్తకులు.
  • he took a moderate dinner మట్టుగా భోజనము చేసినాడు.
  • a moderate quantity of water కొంచెము నీళ్ళు be moderate in your food మట్టుగా భోజనముచెయ్యి.

క్రియ, విశేషణం, మట్టుపరచుట, తగ్గించుట, మతముచేసుట.

  • moderate your anger కోపమును అణుచుకో.

క్రియ, నామవాచకం, మట్టవుట, తగ్గుట.

  • the wind moderated గాలిమట్టుపడ్డది.
  • I was present at this debate and moderated between them యీ ఘర్షణ జరిగేటప్పుడు నేను వాండ్లను మధ్యస్థుణ్నిగా వుండినాను.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=moderate&oldid=938325" నుండి వెలికితీశారు