బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, కలిపిన, కలిసిన, మిశ్రమము చేసిన, మిశ్రమమైన.

  • a mixed dialect సంకరభాష.
  • In mixed society చిల్లరవాండ్లలో, సామాన్యులలో.
  • a mixed multitude చిల్లరప్రజ.
  • the mixed blood సంకర జాతి.
  • mixed feelings వొకతట్టు సంతోషము, వొకతట్టు వ్యసనము, వొకతట్టు ఆశ్చర్యముగా వుండే రసము.
  • mixed metal కలపడమైన లోహము.
  • they got mixed up in the quarrel వాండ్లున్ను ఆ జగడములో కలిసినారు, పడ్డారు.
  • In Hebr.
  • IV.
  • 2.
  • సంజీర్ణమైన.
  • but A+ says అవిశ్వాసాత్ ప్రచారితం.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mixed&oldid=938308" నుండి వెలికితీశారు