misuse
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, దుర్వినియోగము చేసుట, అన్యాయముగా వాడుట. నామవాచకం, s, అన్యాయముగా వాడడము, దుర్వినియోగము.
- this is a misuse of the word యిది దుష్ప్రయోగము.
క్రియ, విశేషణం, అన్యాయము చేసుట, దౌర్జన్యము చేసుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).