mischievous
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, దుష్ట, దుర్మార్గమైన, దుడుకైన, చెడ్డ, తుంటైన, కలహముపుట్టించే.
- a mischievous person దుష్టుడు.
- a mischievous bull చెడ్డయొద్దు, mischievous advice దుర్భోధన, దురాలోచన.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).