బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, చెరుపు, చేటు, హాని, కీడు, దుర్మార్గము, దౌష్ట్యము, దుడుకు, కొంటెతనము.

  • a monkey is always in mischief కోతి యెప్పటికిన్నిదుష్టు.
  • the white ants have done mischief to these books చెదలు యీ పుస్తకములను కొట్టివేసినవి.
  • the rain has done great mischief to the crop యీ వానచేత పయిరుకు నిండా చెరుపైనది.
  • bathing in fever did him a great mischief జ్వరములో స్నానము చేయడము వాడికి నిండా వుపద్రవమైనది.
  • reading that book did him a great mischief ఆ పుస్తకము చదవడము వాడికి నిండా చెరుపైనది.

క్రియ, విశేషణం, హానిచేసుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mischief&oldid=938185" నుండి వెలికితీశారు