బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, యాదాస్తు వ్రాసుకొనుట జ్ఞాపకానికి వ్రాసుకొనుట. నామవాచకం, s, నిమిషము, ముఖ్యముగా.

  • the minute hand వొక ఘంటలో అరువైయో నిమిషమునుతెలియచేసే గడియారపు సన్న ముల్లు.
  • I will come in a minute క్షణములో వస్తిని.
  • or memorandum యాదస్తుటిప్పణి.
  • minute guns వ్యసన సూచకముగా నిమిషానికి వొకమాటు కాల్చే ఫిరంగులు.
  • minute glass వొక నిమిషమును తెలియచేసే యిసుక గడియారము.

విశేషణం, అతిసూక్ష్మమైన.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=minute&oldid=938138" నుండి వెలికితీశారు