minister
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, వొకవిధమైన పెద్దగుడి. క్రియ, విశేషణం, ఉపచరించుట, పరిచర్యచేసుట.
- he ministered consolation to them వాండ్లను వోదార్చినాడు.
- he ministered to the poor బీదలకు ఉపచారము చేసినాడు.
- ministering spirits దేవతూతలు.
నామవాచకం, s, of a king మంత్రి, ప్రధాని.
- of a church బోధకుడు, పాదిరి, గురువు.
- or Angel సన్మనస్కుడు.
- or messengerదూత, పరిచారకుడు.
- In Luke 1. 2. ministers of the word వాక్యప్రచారకాః A+ వచనబోధకాః K+ G+.
- In 1 Tim IV. 6. శేవకుడు. A+ వ్యాక్య సేవక. C+ వచనానికి శేవకులైన.
- P+ In Isa. LXI. 6. ఊడిగపు F+ సేవక D+ H+.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).