బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, గని సంబంధమైన, గనిలో చిక్కే.

  • mineral productions గనిలో చిక్కే వస్తువులు.
  • mineral waters గనిలో పుట్టే నీళ్ళు, యిది మందుకు పనికి వస్తున్నది.

నామవాచకం, s, గనిలో చిక్కే వస్తువు, అనగా లోహములు రాళ్ళు రత్నాలు మొదలైనవి.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mineral&oldid=938109" నుండి వెలికితీశారు