బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, విసిరిన, పిండిచేసిన, నల్లగ్గొట్టిన.

  • a milled cloth గట్టన వేసినగుడ్డ, ఉగ్గించినగుడ్డ.
  • a milled rupee అంచుకు గీతలు కట్టిన రూపాయి, బండికల్లు రూపాయి, బండి రూపాయి, కంగోరరూపాయి, కల్లారురూపాయి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=milled&oldid=938080" నుండి వెలికితీశారు