బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, విసురుట, పిండిచేయుట, నల్లగ్గొట్టుట.

  • to mill cloth ఉగ్గించుట.

నామవాచకం, s, యంత్రము, తిరగలి.

  • corn mill గోధుములను పిండిచేసే యంత్రము.
  • hand mill చెయితిరగలి.
  • oil mill గానిగ.
  • sugar mill చెరకుగానిగ.
  • water mill నీళ్ళవేగముచేత తిరిగే యంత్రము.
  • wind mill గాలికి తిరిగే యంత్రము.
  • powder mill తుపాకిమందుచేసే యంత్రము.
  • a cloth mill గుడ్డలు గట్టనవేసే యంత్రము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mill&oldid=938077" నుండి వెలికితీశారు