బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, కొలుచుట, కొలతవేసుట.

  • he meteed out equal justice to them యిద్దరికిన్ని సరిగ్గా విధించినాడు.
  • mete yard కొలగోల, గజకోల.
  • he meted out the corn ఆ ధాన్యమును కొలిచి యిచ్చినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mete&oldid=937906" నుండి వెలికితీశారు