merry
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, నవ్వే, నవ్వించే, హాస్యకరమైన, ఉల్లాసముగా వుండే.
- comfortable, agreeable (this is the ancient sense) సుఖమయిన ఇష్టమైన.
- this story made them very merry యీ కథకు వూరికె నవ్వినారు.
- he is a merry fellow ఉల్లాస పురుషుడు.
- a merry story నవ్వించేకథ.
- they made merry all night రాత్రిఅంతా వేడుకగా వుండినారు.
- he made merry with thenews ఆ సమాచారమును యెగతాళి కింద పెట్టినాడు.
- he made merry with theletter ఆ జాబును యెగతాళి పట్టించినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).